భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1, అంటే ఈరోజే వచ్చింది. మాఘ పౌర్ణమి (Magha Pournami 2026) నాడు అరుదైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మాఘ పౌర్ణమి నాడు సూర్యుడిని, అమ్మవారిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుంది, చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక మాఘ పౌర్ణమి నాడు చేయాల్సిన పనులు, దానాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి నాడు ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.
మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. గంగా, యమునా లాంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.
విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఆనందంగా ఉండొచ్చు. అలాగే మాఘ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
ఈరోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.