ధన త్రయోదశి: కుబేర యంత్రాన్ని ఇంట్లో ఏ దిశలో ఉంచాలి? సంపద కోసం పాటించాల్సిన వాస్తు నియమాలివే!
భారతదేశం, నవంబర్ 3 -- హిందూ సనాతన ధర్మంలో సంపదకు రక్షకుడిగా భావించే కుబేర దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ధన త్రయోదశి పర్వదినం రోజున మహాలక్ష్మితో పాటు కుబేరుడిని కూడా విధిగా ఆరాధిస్తారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, కుబేర స్వామికి సంబంధించిన విగ్రహాలను లేదా చిత్రపటాలను సాధారణంగా ఇళ్లలో ప్రతిష్టించరు.
బదులుగా ఆయన శక్తికి ప్రతీక అయిన 'కుబేర యంత్రాన్ని' ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రమైన ధనత్రయోదశి వేళ కుబేర యంత్రాన్ని ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం.
కుబేర యంత్రం అనేది ఒక ప్రత్యేకమైన యంత్రం. ఈ యంత్రాన్ని మన ఇళ్లలోని లాకర్లలో లేదా వ్యాపార స్థలాలలోని భద్రపరచుకోవడం వల్ల అపారమైన ధన రక్షణ లభిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా, ఈ యంత్ర ప్రభావం వల్ల ఇల్లు లేదా షాపులపై ఎలాంటి దుష్ట శక్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.