Hyderabad, సెప్టెంబర్ 30 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో దసరా ఒకటి. దసరా సమయంలో తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తాము. అయితే ఈ రోజు మహా అష్టమి. మహా అష్టమి వేళ కొన్ని గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ, కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువగా లాభాలను పొందుతారు. మహా అష్టమి వేళ ఈ రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు ఉంటాయి.

మహా అష్టమి నాడు సూర్యుడు-బుధుడు బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరచడం, నవపంచమ రాజయోగం ఉండడం విశేషం. అదే విధంగా శుక్రుడు-గురువు అర్థకేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రోజు శోభన యోగం ఉండడం కూడా విశేషం.

ఇలా గ్రహాల సంచారంలో మార్పు, శుభయోగాలు నాలుగు రాశుల వారికి అద్భుతమైన మార్పుల్ని తీసుకు రానున్నాయి. సానుకూల మార్పుల్ని చూస్తారు కుటుంబమంతా సంతోషంగా ఉండొచ్చు. పెళ్లి కాని వారికి పెళ్లి...