భారతదేశం, మార్చి 7 -- బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోన్ తన సినిమాల విషయంలో పెట్టిన 'ఎనిమిది గంటల పని' నిబంధన సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా సినిమా 'స్పిరిట్', అలాగే 'కల్కి 2898 AD' సీక్వెల్ నుండి ఆమె తప్పుకోవడానికి ఈ పని గంటల నిబంధనే కారణమని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్ ఖాన్, అనన్య పాండే స్పందిస్తూ దీపికాకు మద్దతుగా నిలిచారు.
'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ, పిల్లల పెంపకం, పని మధ్య సమతుల్యం పాటించడం ముఖ్యం అని చెప్పింది.
"నేను 'ది బకింగ్‌హామ్ మర్డర్స్' షూటింగ్ సమయంలో నా పిల్లల కోసం సమయం కేటాయించాలని నిర్మాతలకు ముందే స్పష్టం చేశాను. ఒక మహిళగా, తల్లిగా మనం ఎంత సమయం పని చేయగలమో ముందే చెప్పడంలో తప్పు లేదు. అయితే షూటింగ్లో అప్పుడప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.