భారతదేశం, జనవరి 5 -- అందంతో, యాక్టింగ్ తో అదరగొడుతోంది దీపికా పదుకొనే. ఈ బాలీవుడ్ భామ దేశంలో ఇతర భాషలతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇవాళ (జనవరి 5) దీపికా పదుకొనే బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె నెట్ వర్త్, ఆస్తులు, సినిమాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఇండియాలోని టాప్ హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు. ఇటు సినిమాలతో, అటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లతో దీపికా బాగానే సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ విలువ రూ.500 కోట్లు. అవును.. మీరు చదివింది నిజమే. ఇండియాలోనే అత్యధిక నెట్ వర్త్ కలిగి ఉన్న హీరోయిన్లలో దీపికా పదుకొనే ఒకరు.
బర్త్ డే భామ దీపికా పదుకొనే తన సినిమాలకు అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తుందని తెలిసింది. కొన్ని సినిమాలకు అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తుందని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.