Hyderabad, సెప్టెంబర్ 18 -- 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకుందన్న వార్తలు గురువారం (సెప్టెంబర్ 18) సంచలనం రేపిన విషయం తెలుసు కదా. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఒక అంతుబట్టని పోస్ట్ షేర్ చేశాడు. అది దీపికా గురించి అయి ఉండొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందో చూడండి.
గురువారం (సెప్టెంబర్ 18) నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'కల్కి 2898 ఏడీ' లోని కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను రీ-షేర్ చేశాడు. ఆ వీడియోను మొదట ఒక ఫ్యాన్ పేజ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. "జరిగిపోయిన దానిని మీరు మార్చలేరు.. కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు" అని రాసి ఉంది. ఆ వీడియోలో అశ్వత్థామతో కృష్ణుడు.. ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందే అనే డైలాగ్ ఉంది.
చాలామంది ఇది దీపికా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.