Hyderabad, అక్టోబర్ 4 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. పెద్దల నుంచి పిల్లల వరకు దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అయితే, దీపావళికి ముందు ఇంటిని అందంగా ఉంచడం, శుభ్రం చేయడం చాలా అవసరం. దీపావళి పండుగ నాడు ఇళ్ళు కళకళలాడుతూ, దీపాల వెలుగులతో అందంగా ఉంటాయి. దానికి ముందు ఇంటిని శుభ్రం చేయడం చాలా అవసరం.

ఈసారి దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. కనుక దానికంటే ముందే ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఇవి కనక మీకు కనపడితే.. మీతో లక్ష్మీదేవి ఉందని అర్థం. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని, సుఖసంతోషాలతో ఉంటారని సంకేతం. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవట.

దీపావళికి ఇంటిని సర్దేటప్పుడు ఇవి కనపడితే మీ ఇంట కాసుల వర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. సంతోషంగా ఉండొచ్చు. మర...