Hyderabad, సెప్టెంబర్ 13 -- మరి కొన్ని రోజుల్లో నవరాత్రులు మొదలవుతాయి. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. తొమ్మిది రోజుల్లో కూడా వివిధ రకాల నైవేద్యాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ తొమ్మిది రోజులని కూడా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. నవరాత్రుల సమయంలో మంచి ఫలితాలు రావాలంటే దీపారాధన చాలా ముఖ్యమైనది.

ప్రతి ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. నవరాత్రుల సమయంలో ఈ ప్రదేశాల్లో దీపారాధన చేయడం విశేష ఫలితాలను తీసుకువస్తుంది. నవరాత్రుల్లో ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. మరి నవరాత్రుల్లో ఎలాంటి దీపాన్ని, ఇంట్లో ఎక్కడ దీపం పెడితే మంచిదో తెలుసుకోండి.

నవరాత్రులలో పూజ గదిలో దీపారాధన చేయండి. తొమ్మిది ...