Hyderabad, ఆగస్టు 9 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా యోగాలు ఏర్పడినప్పుడు 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బుధుడు తెలివితేటలు, జ్ఞానానికి కారకుడు.

శుక్రుడు డబ్బు, విలాసాలు వంటి వాటికి కారకుడు. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు శక్తివంతమైన ప్రభావం కలుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక నవంబర్లో చోటు చేసుకుంది. మరి ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక ఏ రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకొస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారు తెలుసుకుందాం.

ఐదేళ్ల తర్వాత ఇటువంటి శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది. నవంబర్లో ఈ శక్తివంతమైన రాజయోగం మూడు రాశుల వరకే శుభ ఫలితాలను తీసుకొస్తోంది. మరి ఈ రాశుల్లో మీ ర...