త్రిగ్రాహి యోగం: నేడు కుజుడి రాశి మార్పు.. ఈ రాశుల వారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!
భారతదేశం, నవంబర్ 12 -- నవరత్నాల్లోనూ, నవగ్రహాల్లోనూ సేనాధిపతిగా పిలువబడే కుజుడు తన గమనాన్ని మారుస్తున్నారు. నవంబర్ 12, 2026 రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో కుజుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టనున్నారు.
సాహసం, శక్తి, భూమి, వివాదాలకుకారకుడైన కుజుడి ఈ రాశి మార్పు ఈ ఏడాదికి సంబంధించి చివరిది కావడం విశేషం. దీని తర్వాత సుమారు 117 రోజుల పాటు అంటే 2027 మార్చి 9 వరకు కుజుడు ఇదే సింహరాశిలో సంచరించనున్నారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్య-కుజుల మధ్య మిత్రత్వం ఉన్నప్పటికీ, ప్రస్తుత గోచార స్థితిలో కొన్ని రాశుల వారిపై దీని ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ గోచార సమయంలో సింహరాశిలో గురుడు, కేతువుతో పాటు కుజుడు కూడా కలవడంతో త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 10న కుజుడు వక్రీగమనం చెంది, మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.