Hyderabad, సెప్టెంబర్ 17 -- మిరాయ్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. గతేడాది హనుమాన్ తర్వాత తేజ సజ్జా అందించిన మరో బ్లాక్‌బస్టర్ ఇది. ఈ సినిమా కూడా హిట్ కావడంతో అతని రేంజ్ మరో లెవెల్ కు వెళ్లింది. టాలీవుడ్ లో అత్యంత నమ్మదగిన హీరోల జాబితాలో అతడు చేరిపోయాడు. దీంతో అతనికి మేకర్స్ ఓ లగ్జరీ కారు ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మిరాయ్ మూవీ సక్సెస్ కావడంతో తేజ సజ్జా పంట పండింది. ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడంతో అతనికి ఓ లగ్జరీ కారుతోపాటు మరో రూ.2 కోట్ల రెమ్యునరేషన్ కూడా అదనంగా ఇవ్వనున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.
ఈ మూవీ కోసం మొదట రెమ్యునరేషన్ గా అతనికి రూ.2 కోట్లు అందింది. ఇప్పుడు మరో రూ.2 కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. తేజతోపాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనికి కూడా లగ్జరీ కారు ఇవ్వబోతున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.
మిరాయ్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.