Hyderabad, అక్టోబర్ 7 -- ఓటీటీలోకి ఓ తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు డాటరాఫ్ ప్రసాదరావు: కనబడుటలేదు (D/O Prasadarao). ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్ సిరీస్ అని జీ5 ఓటీటీ వెల్లడించింది. తాజాగా మంగళవారం (అక్టోబర్ 7) ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తూ.. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో సిరీస్ లోని మూడు ప్రధాన పాత్రలను చూడొచ్చు.
తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన ఈ డాటరాఫ్ ప్రసాదరావు కనబడుటలేదును రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్‌ఫుల్ సిరీస్‌లను అందించిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందిస్తోంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 31 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించాడు. ఉదయ భాను ఓ ము...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.