తెలియక చేసిన పొరపాటునైనా క్షమాపణ తప్పనిసరి.. చాణక్య నీతిలోని ముఖ్యమైన సూత్రం
భారతదేశం, జూలై 11 -- జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు మనకు తెలియకుండానే పాపానికి దారితీయవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు, వ్యక్తులను తగిలినప్పుడు వెంటనే ఎలా స్పందించాలో ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు.
మనిషి విలువ కేవలం తన సంపాదన, హోదాపైనే కాదు, తన ప్రవర్తన, సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. మన భారతీయ సంస్కృతిలో కొన్ని వ్యక్తులకు, ప్రాణులకు, వస్తువులకు దైవ సమానమైన హోదా ఉంటుంది. తెలియక చేసిన పొరపాటును సరిదిద్దుకోవడం, అపరాధ భావంతో క్షమాపణ కోరడం మనిషిలోని వినయాన్ని, సంస్కారాన్ని ప్రతిబింబిస్తాయి. చాణక్యుడి ప్రకారం, మనం పొరపాటున కూడా కాలికి తగిలితే వెంటనే క్షమాపణ కోరాల్సిన ఆ నాలుగు విషయాలేంటో చూద్దాం.
సనాతన ధర్మంలో అగ్నిని సాక్షాత్తూ పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. వివాహాలు, హోమాలు, పూజలు ఇలా ఏ శు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.