తులసి కల్యాణం ఎందుకు చేస్తారు? బృందాదేవి త్యాగం నుంచి సాలగ్రామ వివాహం వరకు.. ఈ పురాణ గాథలోని ఆసక్తికర విశేషాలు
భారతదేశం, నవంబర్ 21 -- ఉదయాన్నే తులసి కోటకు నీళ్లు పోసి, సాయంత్రం దీపం వెలిగించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. కార్తీక మాసంలో అయితే తులసి పూజకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. అసలు తులసి మొక్క ఎలా పుట్టింది, విష్ణుమూర్తికి అంత ఇష్టమైనదిగా ఎలా మారింది అనే విషయాలను స్కంద పురాణం వివరంగా చెబుతోంది. ఆధ్యాత్మికంగా ఎంతో విలువైన ఈ కథను తెలుసుకుంటే పూజా విధానంపై స్పష్టత వస్తుంది.
క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, చంద్రుడు, కౌస్తుభమణి, ధన్వంతరి రూపంలోని శ్రీహరి, దివ్య ఔషధులతో పాటు అమృత కలశం బయటకు వచ్చింది. జరామరణాలు లేని అమృతాన్ని రెండు చేతులతో పట్టుకున్న విష్ణుమూర్తి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ సంతోషంలో ఆయన కళ్ల నుంచి వచ్చిన ఆనందబాష్పాలు ఆ అమృత కలశంపై పడ్డాయి.
ఆ కన్నీటి చుక్కల నుంచే గుండ్రటి ఆకారంలో తులసి అవతరించిందని స్కంద పురాణం వివరిస్తోంది. అక్కడే ఉద్భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.