భారతదేశం, డిసెంబర్ 28 -- తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత శ్రీవారి ఆలయంలో ఏకాంత పూజలు చేస్తారు. ఆ తర్వాత అంటే మంగళవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. ఈ-డిప్‌లో టోకెన్లు కలిగిన భక్తులనే అనుమతిస్తారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....