భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో లేదా చేతికి ధరించే తాబేలు ఉంగరం వల్ల కలిగే లాభాలేంటి? వెండి మరియు రాగి లోహాలతో తయారు చేసిన తాబేలు ఉంగరాలు జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని, మానసిక ప్రశాంతతను ఎలా తెస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

ప్రస్తుత కాలంలో చాలా మంది జ్యోతిష్య నిపుణులు లేదా ఫెంగ్ షుయ్ నిపుణుల సలహా మేరకు తమ చేతి వేళ్లకు ప్రత్యేకమైన ఉంగరాలను ధరిస్తుంటారు. ముఖ్యంగా తాబేలు ఆకారంలో ఉండే ఉంగరాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం ఇంటా బయటా సానుకూల శక్తిని పెంచడంలో, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడంలో ఈ తాబేలు ఉంగరం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఉంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో చాలా మందికి వెండి లేదా రాగి... ఏ లోహంతో చేసినది ధరించాలనే దానిపై సందిగ్ధత ఉంటుంది. ఈ రెండు లోహాల విశిష్టత ఏమిటో ఇక్కడ పరిశీల...