భారతదేశం, సెప్టెంబర్ 23 -- బాలీవుడ్ లో మరో స్టార్ కపుల్ పేరేంట్స్ కాబోతున్నారు. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇవాళ (సెప్టెంబర్ 23) అనౌన్స్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కత్రినా కైఫ్ గర్భం దాల్చిన విషయాన్ని వెల్లడించారు. ఈ వార్త బయటకు రాగానే సెలబ్రిటీల రియాక్షన్ వైరల్ గా మారింది.

కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని మంగళవారం ఇన్ స్టాగ్రామ్ ద్వారా అనౌన్స్ చేశారు. ''ఆనందం, కృత‌జ్ఞ‌త నిండిన హృద‌యంతో కొత్త ఛాప్ట‌ర్ ప్రారంభించేందుకు మా జీవితాల్లోకి రాబోతుంది'' అని కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ ఇన్ స్టా అకౌంట్లలో పేర్కొన్నారు. కత్రినా కైఫ్ బేబీ బంప్ ను విక్కీ కౌశల్ ప్రేమగా పట్టుకున్న ఫొటోను పోస్టు చేశారు. ఈ ఫొటో పోస్టు చేయగానే ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

కత్రినా కైఫ్ ప్రెగ్నెన్స...