భారతదేశం, ఫిబ్రవరి 17 -- మహేష్ బాబు- ప్రకాష్ రాజ్ కాంబినేషన్ ఎన్నో సినిమాల్లో చూశాం. ఈ ఇద్దరు వివిధ సినిమాల్లో తండ్రీ కొడుకులుగా, మామ అల్లుళ్లుగా, హీరో విలన్లుగా నటించారు. ఇప్పుడు ఇద్దరు కలిసి నటిస్తున్న మరో మూవీ వారణాసి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ లో మహేష్ బాబు హీరో. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే తన క్యారెక్టర్ ఏంటీ అనే విషయంపై ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసిలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితో ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి ప్రకాష్ రాజ్ రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తన పాత్రను రివీల్ చేస్తూ బిగ్ అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో తాను శివ భక్తుడిగా నటిస్తున్నానని ప్రకాష్ రాజ్ ప్రకటించాడు.
వారణాసి మూవీ టైమ్ ట్రాటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.