భారతదేశం, సెప్టెంబర్ 9 -- బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కన్నడ హారర్-కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' (Su From So) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇవాళ (సెప్టెంబర్ 9) నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. డైరెక్టర్ సొంత ఊర్లో జరిగిన వాస్తవ సంఘటల నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తెరకెక్కించారు.
సినీ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కన్నడలో రిలీజై అదరగొట్టిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'సు ఫ్రమ్ సో' ఓటీటీలోకి వచ్చేసింది. మంగళవారం జియోహాట్‌స్టార్ లో ఇది అడుగుపెట్టింది. కన్నడతో పాటు తెలుగు, మలయాళంలో ఈ మూవీ చూసేందుకు అందుబాటులో ఉంది. కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీని మలయాళం, తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన సు ఫ్రమ్ సో థియేటర్లలో మొదటి రోజు రూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.