భారతదేశం, నవంబర్ 16 -- ఇప్పుడిప్పుడే తమ ఇన్వెస్ట్​మెంట్​ జర్నీని ప్రారంభించిన వారు తరచుగా వివిధ పెట్టుబడి ఎంపికలను పరిశీలిస్తుంటారు. కొందరు స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపితే, మరికొందరు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. అయితే.. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారి కోసం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మార్గాన్ని బట్టి వాటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు: 1. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ 2. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్.

సాధారణంగా, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్‌ను మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్​ ద్వారా కొనుగోలు చేస్తారు. మరోవైపు, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే, మీరు గ్రోవ్ లేదా జెరోధా కాయిన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా కొనుగోలు చేసేవి.

మరి ఈ రెండింటికీ తేడా ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..

మీరు పెట్టుబడి పెట్టే...