డిసెంబర్ నెలలో అదృష్టం తలుపు తడుతుంది, కనక వర్షం.. ఈ రాశులకు ధనలాభం, విజయాలు!
భారతదేశం, నవంబర్ 12 -- జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం డిసెంబర్ నెల గ్రహాల కదలికల పరంగా అత్యంత కీలకమైనదిగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే పలు ప్రధాన గ్రహాలు తమ రాశులను మారుస్తుండటంతో పాటు ఉదయించడం, అస్తమించడం వంటివి వున్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 2న బుధ సంచారంతో మొదలయ్యే ఈ గ్రహాల పరంపరలో రాహు-కేతువులు, శని, గురు మరియు సూర్యుడు తమ స్థానాలను మారుస్తున్నారు.
ఈ ఖగోళ మార్పుల ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా ఉండనుంది. అయితే ఈ విశేష గ్రహ స్థితి కారణంగా కొన్ని అదృష్ట రాశుల వారికి ఈ నెల తిరుగులేని రాజయోగం పట్టనుందని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మిథున రాశి వారికి డిసెంబర్ నెల సర్వవిధాలా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు, ప్రత్యర్థుల వ్యూహాలను మీరు సులభంగా తిప్పికొడతారు. పోటీ ప్రపం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.