భారతదేశం, జనవరి 6 -- మొబైల్ ప్రియులకు షావోమీ అదిరిపోయే కొత్త ఏడాది కానుకను అందించింది. భారత మార్కెట్లోకి తన మోస్ట్ అవేటెడ్ 'రెడ్‌మీ నోట్ 15 5జీ' స్మార్ట్‌ఫోన్‌తో పాటు శక్తివంతమైన 'రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో' ట్యాబ్లెట్‌ను మంగళవారం విడుదల చేసింది. మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, క్వాల్కమ్ లేటెస్ట్ చిప్‌సెట్‌లతో వీటిని రూపొందించింది సంస్థ. ఈనేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
షావోమీ తన ఐకానిక్ నోట్ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ పర్ఫార్మెన్స్‌లో దుమ్మురేపుతోంది! ఈ రెడ్‌మీ నోట్ 15 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 30శాతం మెరుగైన సీపీయూ పర్ఫార్మెన్స్‌ను, 10 శాతం మెరుగైన గ్రాఫిక్స్‌ను అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
హైప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.