భారతదేశం, జనవరి 10 -- భారత పెయింట్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తున్న 'టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్' ఒక కీలక ప్రకటన చేసింది. 'క్రికెట్ గాడ్', భారతరత్న సచిన్ టెండూల్కర్‌ను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్ల పాటు సచిన్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ, సచిన్ రాకతో తన బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా మరింత బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది.
"ప్రపంచ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్‌తో చేతులు కలపడం మాకు దక్కిన గౌరవం. ఈ ఏడాది మేము ఐపీఓకు వెళ్లడంతో పాటు వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నాము. మా వృద్ధి ప్రయాణానికి సచిన్ కంటే మెరుగైన పార్ట్‌నర్ మరొకరు ఉండరు," అని టెక్నో పెయింట్స్ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.