భారతదేశం, ఏప్రిల్ 4 -- ఒక్కోసారి గ్రహాల సంయోగం కూడా ఏర్పడుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం అంగారక యోగం పూర్తయింది. ఏప్రిల్ 2న శని, కుజ గ్రహాల సంయోగం ఏర్పడింది. మీన రాశిలో ఈ సంయోగం మే 11 వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాల సంయోగం జ్వాలాముఖి యోగాన్ని తీసుకొచ్చింది. ఈ యోగం కారణంగా 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వచ్చాయి. మరి రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడే జ్వాలాముఖి యోగంతో 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడింది? ఏ రాశుల వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారికి 12వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనవసరమైన ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఇతరులతో వాదించకండి. ఎక్కువ గొడవల వలన సమస్యలు వస్తాయి.

వృషభ రాశి వారికి జ్వాలాముఖి యోగం సంతోషాన్ని తీసుకొస్తుంది...