భారతదేశం, అక్టోబర్ 31 -- జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం విద్యార్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్ని పెంచారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందన సాథీ (SATHEE - Self-Assessment Test and Help for Entrance Exams) లో భాగంగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ కీలక ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం 40 రోజుల పాటు ఉచిత ఆన్‌లైన్ క్రాష్ కోర్సును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.
నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ జేఈఈ మెయిన్స్ 2026 క్రాష్ కోర్సు, విద్యార్థుల్లో ప్రాథమిక భావనలపై పట్టును పెంచడం, వారి పరీక్షా పనితీరును మెరుగుపరచడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కోర్సులో ఐఐటీ నిపుణుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.