భారతదేశం, జూలై 20 -- ఈ వారం అడుగుపెడుతున్న వేళ, జూలై 20 నుంచి 26 వరకు కాలం ప్రతి ఒక్కరికీ ఒక కొత్త శక్తిని, స్థిరత్వాన్ని తీసుకొస్తోంది. ఈ వారంలో సరికొత్త ప్రయోగాలు లేదా సాహసాల కంటే, గతంలో ఆరంభించి పెండింగ్‌లో పెట్టిన పనులను పూర్తి చేయడంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ప్రశాంతత, క్రమశిక్షణతో వ్యవహరించే వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని సంఖ్యా శాస్త్ర నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కేవలం కష్టపడే తత్వమే కొలమానంగా ముందుకు సాగే వ్యక్తులకు ఈ కాలం అత్యంత ప్రత్యేకం. అంకెలు మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, ప్రతి మూలాంకం (Radix) వారి కోసం ఈ వారం ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా చూద్దాం.

ఈ వారంలో మీ అంకితభావం, అపారమైనత్మవిశ్వాసం మిమ్మల్ని విజయ పథంలో నడిపిస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కొత...