జూలై 16 నుంచి శుక్రుడి మహా మార్పు.. సొంత నక్షత్రంలోకి ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి ధనవర్షం ఖాయం!
భారతదేశం, జూలై 10 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, విలాసాలకు కారకుడైన శుక్రుడు తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభం, కెరీర్‌లో పురోగతి లభించనుంది. ఆ విశేషాలేంటో తెలుసుకోండి.
జూలై 16, 2026న శుక్రుడు సింహరాశిలో ఉన్న మఖ నక్షత్రం నుండి నిష్క్రమించి, పూర్వాఫల్గుణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా పూర్వాఫల్గుణీ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు శుక్రుడే. గ్రహం తన సొంత నక్షత్రంలో సంచరించడం అనేది అత్యంత శుభప్రదమైన ఘట్టంగా పరిగణిస్తారు. పండిత నరేంద్ర ఉపాధ్యాయ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ స్థితి సానుకూల శక్తిని పెంపొందించి, ఆర్థికంగా, వ్యక్తిగతంగా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
శుక్రుడి ఈ నక్షత్ర మార్పు ముఖ్యంగా ఈ కింది రాశుల వారికి బంగారు కాలాన్ని తీసుకురానుంది:
మేష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.