Hyderabad, జూన్ 28 -- జూలై 6న మధ్యాహ్నం 1:32 నిమిషాలకు, కేతువు పూర్వఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జూలై 20 మధ్యాహ్నం 2:10 నిమిషాల వరకు ఉంటాడు. కేతువు నీడ గ్రహం. అందులోనూ తిరోగమనం చెందుతాడు. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.

కానీ కొన్ని రాశుల వారికి మాత్రం అనేక విధాలక లాభాలను అందిస్తుంది. మరి ఇది ఏ రాశుల వారికి లాభాలను అందిస్తుంది, ఎవరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కేతువు నక్షత్ర మార్పు మూడు రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో, ఈ మూడు రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు రావడంతో పాటు, ఆర్థిక పరంగా కూడా లాభాలను పొందుతారు. కేతువు నక్షత్ర సంచారం వలన, ఏ రాశుల వారికి లాభాలు ఉంటాయి, ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలు ఉంటాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ ర...