జూన్ 25న నిర్జల ఏకాదశి.. అదృష్టం, సిరి సంపదల కోసం ఈ సులువైన, శక్తివంతమైన పరిహారాలు పాటించండి!
భారతదేశం, జూన్ 22 -- ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో 'నిర్జల ఏకాదశి'కి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు అన్నపానీయాలు లేకుండా ఉపవాసం ఉండి, శ్రీహరిని ఆరాధించడం వల్ల మిగిలిన అన్ని ఏకాదశుల ఫలితం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండే ఈ కాలంలో, నీటి చుక్క కూడా తీసుకోకుండా చేసే ఈ కఠిన వ్రతం భక్తికి, త్యాగానికి నిదర్శనం. ఈ పవిత్ర దినాన కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
హిందూ పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి జూన్ 24, 2026 సాయంత్రం 06:12 గంటలకు ప్రారంభమై, జూన్ 25 సాయంత్రం 08:09 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రామాణికంగా, భక్తులు జూన్ 25, 2026న ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి.
నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.