భారతదేశం, మే 28 -- ఆధ్యాత్మికపరంగా 2026 జూన్ నెలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో అత్యంత పవిత్రంగా భావించే కొన్ని పండుగలు, వ్రతాలు వచ్చాయి. ద్వాదశ నది పుష్కరాలలో ఒకటైన యమునా నది పుష్కరాలు కూడా జూన్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి. అలాగే రైతులు ఎంతో ఆతృతగా ఎదురు చూసే మృగశిర కార్తె, విష్ణు అనుగ్రహం కోసం పాటించే నిర్జల ఏకాదశి ఇలా విశిష్ట పర్వదినాలు వచ్చాయి. మరి జూన్ నెలలో వచ్చిన ముఖ్యమైన రోజులు, పండుగల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జూన్ 1 యమునా నది పుష్కరాలు

జూన్ 3 దత్తాత్రేయ జయంతి

జూన్ 4 సంకటహర చతుర్థి

జూన్ 8 మృగశిర కార్తె, త్రిలోచనా గౌరీ పూజ

జూన్ 11 ఏకాదశి

జూన్ 13 మాస శివరాత్రి, యమునా నది పుష్కరాలు పూర్తి

జూన్ 15 మిధున సంక్రాంతి, అధిక జ్యేష్ఠం ముగింపు

జూన్ 17 ఉమామహేశ్వర పూజ

జూన్ 23 వనగౌరీ వ్రతం

జూన్ 24 గాయత్రీ జయంతి

జూన్ 25 నిర్జల ఏక...