భారతదేశం, జూన్ 11 -- జూన్ 11వ తేదీ గురువారం నాటి గ్రహాల స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల కదలికల ఆధారంగానే మనుషుల దినఫలాలను లెక్కిస్తారు. గురువారం రోజును లక్ష్మీనారాయణుల ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. "గురువారం నాడు శ్రీమహావిష్ణువును భక్తితో ఆరాధిస్తే ఇళ్లలో ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి," అని పండితులు వివరిస్తున్నారు.

గ్రహాల అనుకూలత వల్ల రేపు కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మరికొన్ని రాశుల వారు మాత్రం పనుల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మేష రాశి నుంచి మీన రాశి వరకు రేపటి రాశిఫలాలు పూర్తి వివరాలు మీకోసం.

ప్రేమ జీవితంలో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలను రేపు సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ, ...