భారతదేశం, ఏప్రిల్ 24 -- మార్చి 18 తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న జువ్వలదిన్నె మత్స్యకార రేవు నుండి ముగ్గురు వ్యక్తులు నాలుగు యాంత్రిక పడవలను (mechanised boats) విడిపించారు. తమిళనాడులోని కడలూరు, పుదుచ్చేరిలోని కారైకల్కు చెందిన మత్స్యకారుల యాజమాన్యంలో ఉన్న ఈ పడవలను, కొన్ని నెలల క్రితం నెల్లూరు జిల్లాలోని కృష్ణపురం, చెన్నాయపాలెం గ్రామాల మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర సముద్ర సరిహద్దులను దాటినప్పుడు ఒకరి పడవలను మరొకరు స్వాధీనం చేసుకోవడం తరచుగా జరుగుతోంది. కొన్ని నెలల క్రితం జువ్వలదిన్నె మత్స్యకారులు ఆ పడవలను స్వాధీనం చేసుకున్న తర్వాత, వాటిని గ్రామంలోని మత్స్యకార రేవు వద్ద లంగరు వేసి ఉంచారు. ఆ పడవలను పర్యవేక్షిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.