భారతదేశం, ఆగస్టు 23 -- త్వరలో రాబోతున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రేట్ల తగ్గింపు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది చాలా పెద్ద సానుకూల పరిణామంగా చూస్తున్నారు. ప్రస్తుతం 28% పన్ను శ్లాబ్‌లో ఉన్న దాదాపు 90% వస్తువులను 18% శ్లాబ్‌లోకి మార్చాలని అంచనా వేస్తున్నారు. ఇందులో కార్ల జీఎస్టీ రేట్లు 28% నుంచి 18%కి తగ్గితే, కొత్త కార్ల కొనుగోలుపై గణనీయమైన పొదుపు సాధ్యమవుతుంది. ఇది సొంత కారు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు నిజంగా మంచి చేస్తుంది! ఈ నేపథ్యంలో అసలు ఈ జీఎస్టీ తగ్గింపుతో కారు ఆన్‌రోడ్ ధర ఎంత తగ్గుతుంది? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా ప్రకారం.. జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం కొన్ని కీలకమైన కార్ల మోడళ్లపై స్పష్టంగా కనబడుతుంది.

ప్రస్తుతం చిన్న కార్లపై ...