భారతదేశం, జనవరి 28 -- వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతుకుతున్నారా? అయితే జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్, షోస్ వివరాలు, వాటి రేటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలో లేటెస్ట్ గా వచ్చిన కంటెంట్ తోపాటు పాతవి కూడా ఉండటం విశేషం. మరి అవేంటో చూడండి.
ఈ జాబితాలో మొదటి స్థానంలో కలర్స్ ఛానెల్ రియాలిటీ షో 'లాఫర్ చెఫ్స్' ఉంది. ఇటీవల సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ ప్రసారమైంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8.5 ఉంది.
రెండో స్థానంలో డేటింగ్ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా ఉంది. ఈసారి కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. దీనికి ఐఎండీబీ రేటింగ్ 3.8 మాత్రమే.
జాబితాలో మూడో స్థానంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటించిన రొమాంటిక్ మూవీ 'గుస్తాఖ్ ఇష్క్' నిలిచింది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8గా ఉంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.