Hyderabad, జూలై 14 -- హారర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఓ మూవీ ఉంది. ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్సేన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా రెండేళ్ల కిందట అప్పటి జియోసినిమా ఓటీటీలోనే నేరుగా స్ట్రీమింగ్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ మూవీ తెరపైకి వచ్చింది.
హారర్ థ్రిల్లర్ మూవీ బూ (Boo) ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే మే, 2023లో అప్పటి జియోసినిమా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీ మరోసారి ప్రమోట్ చేస్తోంది.
వీకెండ్ సజెషన్ అంటూ తన ఎక్స్ అకౌంట్ లో ఈ సినిమా గురించి చెప్పింది. "బూ మూవీతో హాలోవీన్ స్టోరీల గురించి తెలుసుకునే టైమ్ ఇది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది"...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.