జన్మాష్టమి రోజున ఈ దానాలు చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం.. ఇంట్లో సిరిసంపదలు!
భారతదేశం, సెప్టెంబర్ 2 -- హిందూ సనాతన ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ప్రతీ ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినాన్ని లోకమంతా వేడుకలా నిర్వహిస్తుంది. పౌరాణిక గ్రంథాల ప్రకారం, అష్టమి తిథి రోహిణీ నక్షత్రం కూడిన నడుమ రాత్రి వేళ శ్రీకృష్ణుడు అవతరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున ఈ పర్వదినం వచ్చింది. భక్తులు లడ్డూ గోపాలుడిని తమ ఇంట్లో కొలువుదీర్చి, నిష్టతో పూజిస్తారు.
బృందావనంలో గోమాతలను సేవించిన కృష్ణుడికి గోవులంటే అత్యంత ప్రీతి. అందుకే జన్మాష్టమి రోజున గోసేవకు, దాన ధర్మాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుందని పండితులు చెబుతున్నారు. భగవంతుడి మససు గెలుచుకోవడానికి, సకల పాపాలు తొలగిపోయి జీవితంలో సిరిసంపదలు వర్ధిల్లడానికి కొన్ని ప్రత్యేక వస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.