భారతదేశం, ఏప్రిల్ 9 -- ఆరోగ్యంగా ఉండటానికి ఖరీదైన మందులు, జిమ్ వర్కౌట్లు మాత్రమే సరిపోవు.. మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. చూడటానికి చాలా చిన్నవిగా కనిపించినా, పోషకాల విషయంలో మాత్రం ఈ విత్తనాలు 'సూపర్ ఫుడ్స్' అనిపించుకుంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండే ఈ గింజలను రోజుకు ఒకటి లేదా రెండు చెంచాలు తీసుకుంటే మీ శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, హెల్త్ ఎడ్యుకేటర్ డాక్టర్ మనన్ వోరా ఇటీవల సోషల్ మీడియా వేదికగా మూడు రకాల గింజల ప్రాముఖ్యతను వివరించారు. ఈ మూడు విత్తనాలను మీ డైట్లో భాగం చేసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత (Anemia) సమస్య ఎక్కువగా ఉం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.