చిన్నారుల్లో పదే పదే వచ్చే ఆ కుదుపులు ఫిట్స్‌కి సంకేతమా? తల్లులు జాగ్రత్త పడాల్సిందే!
భారతదేశం, అక్టోబర్ 12 -- పసిపాపలు నవ్వినా, కేరింతలు కొట్టినా, హఠాత్తుగా చేతులు కాళ్లు ఊపినా తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతుంటారు. అయితే, ఒక ఏడాది లోపు వయసున్న పిల్లలు పదే పదే వింతగా లేదా ఒకే తీరుగా శరీర భాగాలను కదిలిస్తుంటే దాన్ని కేవలం చిన్నపిల్లల ఆటగా భావించి తేలిగ్గా తీసిపారేయకూడదు. అది సాధారణ శరీర కదలిక కాకపోవచ్చు లేదా 'ఇన్ఫాంటైల్ స్పాజమ్స్' (Infantile Spasms) అని పిలిచే ఒక రకమైన తీవ్రమైన ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) కావచ్చు అని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ చైల్డ్ అండ్ అడోలసెంట్ న్యూరాలజీ క్లినికల్ డైరెక్టర్ అండ్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ లోకేష్ లింగప్ప హెచ్చరిస్తున్నారు..
ఈ వింత కదలికలను ప్రారంభ దశలోనే గుర్తించకపోతే, అది పసిపాపల పెరుగుతున్న మెదడు వికాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని లోకేష్ చెబుతున్నారు. సకాలంలో చికిత్స అందించకపోత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.