భారతదేశం, అక్టోబర్ 31 -- చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం చిత్తూరు కోర్టు తీర్పునిచ్చింది. ఈ హత్య ఘటన 2015 నవంబరు 17వ తేదీన చోటు చేసుకుంది.
అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న చంద్రశేఖర్, జీఎస్ వెంకటాచలపతి, జయప్రకాష్ రెడ్డి, మంజునాథ్, వెంకటేష్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.