చాతుర్గ్రాహి యోగం: ఆగస్టు 11న మహా గ్రహ సంయోగం.. ఈ 5 రాశుల వారికి ఊహించని విజయాలు, ధనలాభం!
భారతదేశం, ఆగస్టు 1 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక మరియు సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి ఒకే రాశిలో మూడు కంటే ఎక్కువ గ్రహాలు కలవడం మానవ జీవితాలపై, దేశ విదేశాల పరిస్థితులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు 11వ తేదీన ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కానుంది.
ఆ రోజున చందమామ తన స్వక్షేత్రమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే, అక్కడ ఇప్పటికే సంచరిస్తున్న త్రిగ్రహాలైన సూర్యుడు, గురుడు, బుధులతో కలిసిపోతాడు. దీనివల్ల అదే రాశిలో ఏకంగా నాలుగు శక్తివంతమైన గ్రహాలు ఒకేచోట కొలువుదీరనున్నాయి. జ్యోతిష్య పరిభాషలో దీనినే 'చతుర్గ్రహి యోగం' అంటారు.
చంద్రుడి సొంత రాశిలోనే ఈ మహా సంయోగం ఏర్పడుతుండటంతో దీని ప్రాధాన్యత మరింత సంతరించుకుంది. ఈ చతుర్గ్రహి యోగం ప్రభావం ద్వాదశ రాశులపై పడినప్పటికీ, ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.