చాణక్య నీతి: భార్యాభర్తలు ఈ 6 తప్పులు చేస్తే కాపురంలో చిచ్చే!
భారతదేశం, ఆగస్టు 27 -- మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు, బంధాల్లో వచ్చే ఒడిదుడుకులకు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అద్భుతమైన పరిష్కారాలు చూపించారు. మానవ జీవితాన్ని సరళంగా మార్చుకోవడానికి ఆయన చెప్పిన సూత్రాలు నేటి ఆధునిక కాలంలోనూ వంద శాతం సరిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య బంధం ఎలా ఉండాలి? ఏ పొరపాట్లు చేస్తే హ్యాపీగా సాగిపోయే కాపురంలో చిచ్చు వస్తుంది? అనే అంశాలపై చాణక్యుడు చాలా స్పష్టంగా హెచ్చరించారు.
పెళ్లనేది ఒక బండి లాంటిదని, దానికి భార్యాభర్తలే రెండు చక్రాలని చాణక్యుడు వర్ణిస్తారు. ఈ రెండు చక్రాలలో ఏ ఒక్కదానిలో అహంకారం, అసంతృప్తి లేదా నమ్మకద్రోహం అనే లోపం వచ్చినా కాపుర బండి ముందుకు సాగడం కష్టం. మరి, ఆనందకరమైన వైవాహిక జీవితానికి ఏయే అలవాట్లు పెను ముప్పో ఇక్కడ తెలుసుకుందాం.
చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తల మధ్య జరిగే ప్రైవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.