Hyderabad, సెప్టెంబర్ 19 -- చాణక్య ప్రతి సమస్యకు తగిన పరిష్కారాన్ని చాణక్య నీతి ద్వారా తెలియజేశారు. ఆచార్య చాణక్య రాజనీతిజ్ఞుడు, అధ్యాపకుడు, తత్వవేత్త. ఆయన ఆలోచనలను ఇప్పటికే చాలా మంది అనుసరిస్తున్నారు. ప్రతి మనిషి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఏ సమస్య రాకుండా ఉండాలని అనుకుంటారు. కానీ జీవితంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్నేహితుల మధ్య సమస్య, జీవిత భాగస్వామితో సమస్య-ఇలా ఏదో ఒకటి ఉంటుంది. అయితే సమస్యల నుంచి దూరంగా ఉండడానికి చాణక్య సూత్రాలను పాటించాలి.

చాణక్య చెప్పినట్టు చేయడం వలన ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. మనిషి ఆడంబరాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని చాణక్య తెలిపారు. అదే విధంగా డబ్బుని కూడా సరిగ్గా ఖర్చు చేసుకోవాలి. అనవసరంగా ఖర్చు పెడితే నష్టపోవాలని చాణక్య చెప్పారు. ఈరోజు చాణక్య చెప్పిన మనీ మేనే...