చాణక్య నీతి: అలాంటి బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.. మీ ప్రతి బలహీనతను మీరు సద్వినియోగం చేసుకోవచ్చు!
భారతదేశం, ఆగస్టు 5 -- సమాజంలో మనం కలిసే ప్రతీ ఒక్కరూ శ్రేయోభిలాషులుగా ఉండాలని లేదు. ముఖ్యంగా బంధువర్గంలో కొందరు పైకి ఎంతో ఆప్యాయంగా పలకరించినట్లు కనిపిస్తారు. కానీ, అంతర్గతంగా మన బలహీనతలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడమే వారి ప్రధాన ఉద్దేశంగా ఉంటుంది. సంపాదన ఎంత?, ఇంట్లో సమస్యలేంటి?, పిల్లలు చదువులో ఎలాంటి మార్కులు తెచ్చుకుంటున్నారు? వంటి వివరాలను ఆరా తీసి, తద్వారా వాటిని మనకు వ్యతిరేకంగా వాడుకోవాలని చూస్తుంటారు.
ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పినట్లుగా, కష్టకాలంలో బయటి శత్రువుల కంటే స్వంత మనుషుల వల్లే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మనవారితో వ్యవహరించేటప్పుడు ఎప్పుడూ ఒక అప్రమత్తత అవసరం.
ఈ తరహా ఈర్ష్య పడే బంధువులు మన జీవితంలోని ప్రతీ చిన్న విషాదాన్ని లేదా సమస్యను ఒక ఆయుధంలా మలుచుకుంటారు. మన సమస్యను వారి ముందు ఏకరువు పెట్టామంటే, వారికి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.