చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటిస్తే.. జీవితంలో డబ్బు, గౌరవం రెండూ మీ సొంతం!
భారతదేశం, జూలై 6 -- జీవితంలో ఆర్థికంగా ఎదగాలన్నా, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడాలన్నా చాణక్య నీతిని మించిన మార్గదర్శి లేరు. నేటికీ ప్రాసంగికంగా ఉండే ఆయన అమూల్యమైన సూత్రాలు మనల్ని విజయపథం వైపు నడిపిస్తాయి.
మానవ జీవితంలోని ప్రతి మలుపులోనూ ఆచార్య చాణక్యుడు చూపిన మార్గం వెలుగునిస్తుంది. ధనం సంపాదించడం ఒక ఎత్తు అయితే, ఉన్న ధనాన్ని కాపాడుకోవడం, కష్టాల్లో కూడా క్రమశిక్షణతో వ్యవహరించడం మరొక ఎత్తు. చాణక్య నీతి శాస్త్రం బోధించే కొన్ని కీలక పాఠాలు ఇప్పుడు చూద్దాం.
చాణక్యుడి ప్రకారం, కేవలం జేబులో డబ్బు ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడు అనిపించుకోడు. ఎవరి దగ్గర విద్య అనే సంపద ఉంటుందో, వారే నిజమైన ఐశ్వర్యవంతులు. ఒకవేళ మీ దగ్గర ధనం లేకపోయినా, జ్ఞానం ఉంటే దేన్నైనా సాధించవచ్చు. కానీ విద్య లేని వ్యక్తి ప్రపంచంలో ఎంత సంపద ఉన్నా పేదవాడితో సమానం. ఎందుకంటే డబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.