భారతదేశం, జూన్ 10 -- ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ. అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభం అయ్యింది. అప్లికేషన్‌కి చివరి తేదీ జులై 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జులై 5.
అప్లికేషన్ కరెక్షన్ విండో జులై 9న మొదలై, 11తో ముగుస్తుంది. టైర్ 1 పరీక్ష ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 30 వరకు జరుగుతుంది.
ఈ దఫా ఎస్ఎస్సీ సీజీఎల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా.. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ వ్యవస్థలు, ట్రిబ్యునల్స్‌లోని గ్రూప్ బీ, గ్రూప్ సీకి సంబంధించిన 14582 ఖాళీల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.