గ్రామీణ భారతంలో రోబోటిక్ గుండె సర్జరీల విప్లవం.. ఢిల్లీ నుంచి ఆపరేషన్.. కర్ణాటకలో రోగికి చికిత్స
భారతదేశం, జూలై 14 -- కార్డియాక్ సర్జరీ రంగంలో సరికొత్త మైలురాయికి కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా సత్యసాయి గ్రామం వేదికగా నిలిచింది. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' ఆధ్వర్యంలో నడుస్తున్న దేశంలోనే మొట్టమొదటి ఉచిత ప్రైవేట్ గ్రామీణ వైద్య కళాశాల 'శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్' (SMSIMSR) రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్, రోబోటిక్ కార్డియాక్ సర్జరీ సదస్సును (IERCSC 2026) విజయవంతంగా నిర్వహించింది. తక్కువ కోతతో చేసే గుండె ఆపరేషన్లు, రోబోటిక్ సర్జరీలలో వస్తున్న సరికొత్త ఆవిష్కరణలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగింది.
మణిపాల్ హాస్పిటల్స్, ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఎస్‌ఎమ్‌ఎస్‌ఎమ్‌ఎస్‌ఆర్ ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, గ్రీస్, జర్మనీ, బ్రెజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.