గురు ప్రదోష వ్రతం 2026: శివుడి అనుగ్రహంతో పాటు గురు గ్రహం కటాక్షం కోసం ఈ 5 పరిహారాలు పాటించండి!
భారతదేశం, అక్టోబర్ 6 -- ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. గురు ప్రదోష వ్రతం పరమశివుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. త్రయోదశి గురువారం రావడం చాలా విశేషం. త్రయోదశి గురువారం వచ్చిన రోజునే గురు ప్రదోషం అని అంటారు. ఈ ఏడాది అక్టోబర్ 8న గురు ప్రదోష వ్రతం వచ్చింది.
జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురువారం దేవతల గురువైన బృహస్పతికి సంబంధించిన రోజు. కనుక గురు ప్రదోషం రోజున శివుని పూజించడంతో పాటు గురు గ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించడం వలన కూడా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి గురు ప్రదోష వ్రతం రోజు ఎలాంటి పరిహారాలను పాటించాలి? గురు గ్రహం అనుగ్రహం కలగాలంటే గురువారం ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గురువు అనుగ్రహం ఉంటే మంచిది. గురు అనుగ్రహం ఉంటే చాలా మంచిది. గురు గ్రహాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.