భారతదేశం, జూలై 24 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, నక్షత్ర మార్పులకు ఎంతో విశిష్టత ఉంది. ఏ చిన్న గ్రహం కదిలినా దాని ప్రభావం మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా భోగభాగ్యాలు, సౌందర్యం, ఐశ్వర్యానికి కారకుడైన శుక్ర గ్రహం త్వరలో తన రూపురేఖలను మార్చుకోబోతోంది.

సరిగ్గా గురు పౌర్ణమి పర్వదినమైన జూలై 29, 2026 న శుక్రుడు పూర్వాఫల్గుణి నక్షత్రం నుంచి బయటకు వచ్చి, సూర్యుడి ఆధిపత్యం ఉన్న ఉత్తరాఫల్గుణి నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నారు.

సూర్యుడు ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ అనుగ్రహం, అధికారం, పితృకారకుడిగా ఉంటే.. శుక్రుడు ప్రేమ, సంతోషాలు, విలాసాలు, కళలకు ప్రతీకగా నిలుస్తారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకే ప్రభావంలోకి వచ్చినప్పుడు సృజనాత్మక రంగాల వారికి, ఫ్యాషన్, మీడియా రంగాల్లో పనిచేసే వారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మరి ఈ ...