గురు గ్రహం బలహీనంగా ఉందా? మీ జీవితంలో కనిపించే ఈ 4 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
భారతదేశం, నవంబర్ 6 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువును విద్య, జ్ఞానం, సంపద, ధర్మం మొదలైన వాటికి కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలంగా ఉన్నట్లయితే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయి.
అదే గురు గ్రహం బలహీనంగా ఉన్నట్లయితే విద్య, ఆర్థిక పరిస్థితులు, వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు ఏంటి? గురు గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి పరిహారాలను పాటిస్తే మంచిది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, జాతకంలో గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహాన్ని జ్ఞానం, విద్యకు కారకుడిగా భావిస్తారు. జాతకంలో గురువు బలహీనంగా ఉన్నప్పుడు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. ఏకాగ్రత కూడా లోపిస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.