భారతదేశం, మే 9 -- ఖగోళంలో అతి పెద్ద గ్రహం, శుభ గ్రహంగా పిలిచే బృహస్పతి (గురుడు) తన రాశిని మార్చుకోబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తర్వాత అంతటి ప్రభావం చూపే గ్రహం గురుడు మాత్రమే. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న గురువు, వచ్చే జూన్ 2వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. కర్కాటకం గురుడికి 'ఉచ్ఛ' స్థితి (అత్యంత బలమైన స్థానం). దీని వల్ల సమాజంలో పెను మార్పులతో పాటు వ్యక్తిగత జాతకాలపై తీవ్ర ప్రభావం ఉండబోతోంది.
అయితే, ప్రస్తుతం గురుడు 'అతిచారి' (వేగవంతమైన కదలిక) స్థితిలో ఉన్నాడు. అంటే నిర్ణీత సమయం కంటే ముందే రాశులు మారుతూ సాగుతున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31న తిరిగి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ పరిణామాల మధ్య కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుండగా, మరికొందరు అప్రమత్తంగా ఉండాలి.
ఈ రాశి మార్పులో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. జూలై 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.